Actor Nani Support To Doctors In Daare Leda Interview ​| Filmibeat Telugu

2021-07-02 125

Daare Leda Team interview part 1.We are not giving enough respect to our heroes says nani .
#DaareLeda
#ActorNani
#ChaiBisket
#satyadev

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ ‘దారే లేదా’ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కరోనా ఫస్ట్, సెకండ వేవ్ సంక్లిష్ట పరిస్థితు ల్లో తమ జీవితాలను పణంగా పెట్టి చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు ఈ ‘దారే లేదా’ స్పెష ల్ సాంగ్‌ను అంకితం ఇస్తున్నారు. ప్రజల ప్రా ణాలను కాపాడేందుకు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఎన్నో త్యాగాలు చేశారు.